Pedaraayudu movie sentiment dialogue

Pedaraayudu Movie Sentiment Dialogue on Wife

మనకి ఏదైనా జరిగితే తల్లి ఏడవడం
తల్లికి ఏదైనా జరిగితే మనం బాధపడడంలో ఆశ్చర్యం లేదురా
ఎందుకంటే … ఒకే రక్తం పంచుకు పుట్టిన వాళ్ళం కాబట్టి
ఆ బంధం బాధా ఉంటాయ్
కానీ
ఎక్కడో పుట్టి … ఎక్కడో పెరిగి
పెళ్ళి అనే రెండు అక్షరాలతో మన ఇంట్లోకి అడుగుపెట్టి
సర్వం మనకి అర్పించి
సర్వస్వం మనమే అనుకుని
మనకి ఏదైనా జరిగితే విల విల లాడిపోతుంది
అదేరా భార్య అంటే ……………………...
.
కంప్యూటర్ కాలంలో కూడా కట్టిన తాళికి ఇంకా విలువుందంటే
.
ఆ గొప్పతనం కట్టిన వాడిది కాదురా
కట్టించుకున్న ఆమెది
ఎందుకంటే ఆ పసుపుతాడుతో నువ్వు వేసిన మూడు ముళ్ళకి
జీవితాంతం కట్టుబడి ఉంటుంది కాబట్టి.

Pedaraayudu movie sentiment dialogue
Pedaraayudu movie sentiment dialogue

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top