రెండు విషయాలు మీ స్వభావాన్ని తెలుపుతాయి….
1. మీ దగ్గర ఎమీ లేనప్పుడు మీకు ఉండే ఓపిక
2. మీ దగ్గర అన్ని ఉన్నప్పుడు మీ ప్రవర్తన.
వేకువలో నన్ను తాకే తోలి కిరణం నీవే
సంధ్య వేళలో నా పై వీచే చిరుగాలి నీవే
వానల్లో నా మీద కురిసీ తీనె జల్లు నీవే
వెన్నెల్లో నాకు హాయి కలిగించే వెచ్చదనం నీవే
ఈ ప్రయాణం లో నేను కూడా జీవిస్తున్నా అని తెలిపేది నీ శ్వాసే.