Category: Festivals

Telugu Dasara 2016 Greeting Cards, Quotations and Wallpapers

విజయానికి ప్రతీక ‘విజయ దశమి’ ! ధర్మసంరక్షణకు జరిగిన పోరాటాలలో అంతిమ విజయం ధర్మానిదే అనే సత్యాన్ని మనకు తెలిపే పండుగ విజయదశమి. సరదాల దసరా – అందరికీ “విజయ దశమి” పర్వదిన శుభాకాంక్షలు. Dasara 2016 Picture Quotations and Wallpapers. Dussehra Quotes & Greetings in Telugu Language.

Telugu Viajaya Dashami Wishes & Quotes, Happy Dasara 2016 (Happy Dussehra)

విజయ మందెను రాముడు వీరు డగుచు విజయ మందెను పార్థుడు విజయు డగుచు నే యుగంబు నందైన నీ కృప లేక విజయ దశములు లేవమ్మ విజయ దుర్గ! మిత్రులందరికీ విజయ దశమి శుభాకాంక్షలు. Dasara Quotes and Wishes in Telugu.

Happy Nagula Chavithi to All.

      భక్తి శ్రద్ధలతో నాగుల చవితి …. శ్రావణ నాగుల చవితి విశిష్టత ….. పుట్టకు పాలు పోసి, పుట్టకు ప్రదక్షిణ, నమస్కారాలు చేస్తూ ఏం కొరుకోవాలి ….??? నాగుపాము కాటు పొందిన నరుడు మరణించిన పిదప ఆత్మ ఏక్కడికి పోతుంది ….??? ఆంధ్రదేశాన్ని పాలించిన నాగరాజుల వంశం …. . పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ సత్సంతాన సంపత్తిం దేహిమే శంకర ప్రియ! అనంతాది మహానాగ రూపాయ వరదాయచతుభ్యం నమామి భుజగేంద్ర
x