Category: Independence Day

Happy Independence Day Whatsapp Wishes & Facebook Status in Telugu

భారతీయులందరికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వేచ్చా భారతావనిలో ఎగురుతున్న మువ్వన్నెల జండా.. ఎగిరే జండా రెపరెపల నడుమ మిగిలి ఉన్నా అలంకార ప్రాయంగా.. ఆకుపచ్చ,తెలుపు,కాషాయాల నడుమ ఉన్న అశోక చక్రాన్ని. సారనాధ లో అశోకుడు స్థాపించిన అశోకస్థంభం నుండి పింగళివెంకయ్య నన్ను సేకరించి జాతీయపతాకంలో నీలి రంగుతో నన్ను చేర్చి నాకు గౌరవాన్నిచ్చారు ‘చక్ర’ అనేది సంస్కృత పదము దీనికి ఇంకో అర్థం… స్వయంగా తిరుగుతూ కాలచక్రంలా తన చలనాన్ని పూర్తిచేసి మళ్ళీ తన గమనాన్ని ప్రారంభించేది.
x