Category: Jokes

Telugu Jokes on Winter Season – SMS & Status Messages

చలికి వందనం! అందరికీ సంస్కారం నేర్పింది…! పురుషులు చాల ఒద్దికగా చేతులు కట్టుకుని ఉంటున్నారు. స్త్రీలు నిండుగా చెంగు కప్పుకుంటున్నారు. అందరూ తొందరగా ఇంటిికి వస్తున్నారు. వేడిగా తినాలని త్వరగా భోజనాలు చేసి ముసుగు కప్పుకుంటున్నారు. రోడ్లపై యువకుల సంచారం కూడా తగ్గి రోడ్లకు రెస్ట్ ఇచ్చారు. ఫ్యాన్స్ ,ఏ.సి లు వేయకుండా కరెంట్ ఆదా చేస్తున్నారు. అందరికి “సంస్కారం” నేర్పుతున్న చలికి నమస్కారం….!

Rat Tiger Elephant & Lion Funny Story

ఒక రోజు అడవిలో ఒక చిరుత పులి సిగిరెట్ తాగుతుంది… ఇంతలో అక్కడికి ఒక చిట్టెలుక వచ్చి,  “సోదరా ఇలాంటి అలవాట్లు మానెయ్. పద మన అడవి ఎంత అందంగా ఉంటుందో చూపిస్తాను “.సరే అని చిరుత సిగరెట్ పక్కన పడేసి దాని వెంట వెళ్ళింది.కొంత దూరం వెళ్ళాక ఒక ఏనుగు గంజాయి తీసుకుంటూ కనిపించింది.  దానికి కూడా అలానే చెప్పి వెంట తీసుకు వెళ్ళింది చిట్టెలుక.ఇంకొంత దూరం వెళ్ళాక ఒక సింహం విస్కీ తాగుతూ కనిపించింది. 

10 Funny Telugu Text Jokes

10 Funny Telugu Text Jokes, Comedy Messages, Short Jokes, SMS Jokes, Telugu Jokes in Telugu Language, Funny Messages in Telugu, Telugu Funny Quotes …. “కుమారి పంకజం “ జడ్జి : ఇదేమిటండి !  కుమారి పంకజం అని పిలిస్తే బోనులోకి ముసలమ్మ వచ్చి నిలబడింది ఏమిటి ?  … … ప్లీడర్ : ౩౦ సంవత్సరాల క్రితం ఈ కేసు మొదలయినప్పుడు ఆమె కుమారి పంకజమే సార్

Daughter shockz …. Father rockz – Joke on New Generation Love

  Girl :- dad మీకు ఒక important matter చెప్పాలి. Dad:- ఏంటి తల్లీ చెప్పు. Girl :- నేను ఒకబ్బాయి ని love చేస్తున్నాను. అతను U.S.A. లో ఉంటాడు. Dad:- కానీ నీవు అతన్ని ఎక్కడ కలిసావ్? Girl :-Website లో ఒకరి గురించి ఒకరం తెలుసుకున్నాం…. Facebook లో friends అయ్యాం …. Skype లో తను నాకు propose చేశాడు …. Whatsapp లో మా ఇష్టాలు, అభిప్రాయాలను తెలుసుకుంటూ

సిగ్గేస్తుంది బాబు – Telugu Joke

సిగ్గేస్తుంది బాబు   మార్నింగ్ మార్నింగ్ అమ్మ నన్ను లేపి ఇలా తయారు చేసింది… పోనీలే…. అమ్మే కదా… కాని నా గర్ల్ ఫ్రెండ్ చుస్తుందేమో… సిగ్గేస్తుంది బాబూ…

ఒకబ్బాయి ప్రేమలో పడ్డాడు అమ్మాయికి ఆ విషయం చెప్పడానికి అతనికి ధైర్యం చాలడంలేదు.

ఒకబ్బాయి ప్రేమలో పడ్డాడు అమ్మాయికి ఆ విషయం చెప్పడానికి అతనికి ధైర్యం చాలడంలేదు ఒకరోజు రాత్రి పది గంటలకి చాలా ధైర్యం చేసి… “I Love You” ని  Replyకోసం వెయిట్ చేస్తున్నాను అని మెసేజ్ పెట్టాడు. కొన్ని సెకండ్ల తరువాత అతని సెల్ కి  ఓ మెసేజ్ వచ్చింది. ఆ అబ్బాయి ఆ మెసేజ్ చూడ్డానికి చాలా టెన్షన్ పడుతున్నాడు ఈ టెన్షన్లో చూడ్డం ఎందుకు…. పొద్దున్నే లేచి చూద్దాం అనుకోని పడుకున్నాడు పొద్దున్నే లేచాడు,

Telugu Student Jokes on Teachers

స్టూడెంట్ : మాస్టారండీ మాస్టరండీ సాయంత్రం మీరు మా ఇంటికి రావాలండి. టీచర్ : ఎందుకు రా? స్టూడెంట్ : మా నాన్నసాయంత్రం బడి నుంచి వచ్చేదప్పుడు సున్నాలేసేవోడ్ని తీసుకు రమ్మన్నాడండి. మరి మీరే కదండి మాకు సున్నాలేత్తారు

Can You Give Me Some Idea – Telugu Joke

Can You Give Me Some Idea? – Telugu Joke ఏంటి భయ్యా ఈ అన్యాయం ? మగవాల్లకే బట్ట తల వస్తుంది మరి ఆడవాళ్ళకు ఎందుకు రాదు ?

రోజు ఒక అమ్మాయికి లైన్ ఏస్తున్నావు కదా ఏమయిందిరా?

Frnd 1 : రోజు ఒక అమ్మాయికి లైన్ ఏస్తున్నావు కదా ఏమయింది...Frnd 2 : తనుకూడా నన్ను Love చేస్తుంది రా...   Frnd 1: ఎలా రా … . Frnd 2 : ఒకరోజు ఇంట్లో ఎవరూ లేరు ఏం కావాలి చెప్పు ఇస్తా అనింది రా. . Frnd 1 :హేయ్… ఏం అడిగావు మరి . Frnd 2 : అదీ…. Frnd 1 :చెప్పురా Tention పెట్టకు ..

Telugu Cricket 20-20 Joke – IPL Funny Jokes

భిక్షగాడు: అమ్మా… రేపటి నుంచి రెండు నెలలు రానమ్మా, భిక్షమెయ్యి తల్లీ! గృహిణి: రెండు నెలలు ఎక్కడకెళుతున్నావ్?… భిక్షగాడు: ఎండాకాలం కదమ్మా.. ఊటీ వెళుతున్నాను..
x