Category: Quotes

Best Telugu Quote on Patience

Best Patience Quotes: Peace is the positive power of patience Quit being right quickly Relax and respond with reason Self­confidence for support and satisfaction. Let him that hath no power of patience retire within himself, though even there he will have to put up with himself. ~Baltasar Gracian Do you have the patience to wait till

Telugu Quotes on Depression

దిగులుగా కూర్చుంటే నీ గురించి ఎవరూ పట్టించుకోరు. సంతోషం గా ఉన్నప్పుడు నీ దగ్గరకు వచ్చి కూర్చుంటారు.

Telugu Quote on Personality & Charater

నీ సుగుణం నిన్ను రాజుని చేస్తే, నీ మూర్ఖత్వం నిన్ను బానిసని చేస్తుంది.  Be Good, Do Good to Others and Let God do the Rest. (Quotes on Personality and Character)

Inspirational telugu quote – Self boosting

కింద పడకుండా ముందుకు సాగడం లో గొప్పదనం లేదు, కింద పడిన ప్రతీ సారీ లేచి నిలబడి ముందుకు సాగడం లోనే గొప్పదనం ఉంది.  Telugu Inspirational Quote Don’t Loose Hope. Never Give Up Quotes.

Wife and Husband Relationship Quotations

భార్యంటే దారి తెలిసి డ్రైవింగ్  స్త్రీ.  భర్తంటే డ్రైవింగ్ తెలిసి దారి తెలియని మొగాడు.  అందుకే ఇద్దరూ కలిసి ప్రయాణం చెయ్యాలి.     

Self Boosting Quotes in Telugu

Self Boosting Quote in Telugu నువ్వు ఈ ప్రపంచానికి అర్థం కాకపోయినా బ్రతికేయొచ్చు కానీ…. నీకు నువ్వు అర్థం కాకపోతే ఈ ప్రపంచం లో ఎక్కడా బ్రతకలేవు. Don’t Argue with mad people

Telugu Sad Quotes on Alone

Telugu Sad Quotes on Alone బహుశా మనం ఒంటరిగా ఉంటేనే బాగుంటుందేమో అప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది, ఎందుకంటే అప్పుడు మనల్ని ఎవరు బాధపెత్తలేరు కదా!

Quotes on Trust in Telugu

Quotes on Trust in Telugu నమ్మిన వాళ్ళను మోసం చెయ్యడం ద్రోహం. మోసం చేసినా నమ్మడం ప్రేమ. ———————————  నమ్మకమైనా ప్రేమైనా పోగొట్టుకోవడానికి నిమిషం చాలు. కానీ మల్లీ సంపాదించడానికి జీవిత కాలం సరిపోదు. ———————————
x