ముక్కు వంకరున్నమ్మ….నాకు తప్ప ఇంకెవరికి సక్కముక్కే లేదు అనిందంట ఎనకటికి ఒకటి..కికికి ముందు నీ ముక్కులో చాకు పీసులు పట్టేంత బొక్కలున్నాయని చుస్కోఎమ్మ ~~~~~~~~~~~~~~~~~~~~~~~ నా ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీసే ఏ బలం ఐన ఏ బలహీనత ఐన..నిర్మొహమాటంగా వదిలిలించుకుంటా..!  బలహీన పరిచే స్నేహాలను బరించటం మన పతనాన్ని మనం కోరుకోవడమే అవ్వుద్ది..! ~~~~~~~~~~~~~~~~~~~~~~~ అవసరం కోసం తప్పు చేసే వాడు ‘మనిషి ‘ ఏ అవసరం వచ్చినా తప్పు చేయనివాడు “ఉత్తముడు ‘ చేయలనే ఆలోచన