Category: Ugadi

తెలుగు వారందరికీ శ్రీ దుర్ముఖి నామ సంవత్సర శుభాకాంక్షలు

తెలుగు వారందరికీ శ్రీ దుర్ముఖి నామ సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ ఉగాది Happy Ugadi Welcome Quote and Pictures మీకూ, మీ కుటుంబ సభ్యులకూ ‘దుర్ముఖి ‘ నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ తెలుగు సంవత్సరం మీకూ మీ కుటుంబ సభ్యులకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాము. Telugu  Ugadi Wallpaper. Durmukhi naama samvatsara shubhakankshalu.

Ugadi Telugu Quotations, 2016 Ugadi Wishes for Whatsapp and Facebook

శ్రీ దుర్ముఖి నామ సంవత్సర శుభాకాంక్షలు. మధురమయిన ప్రతిక్షణం నిలుస్తుంది జీవితాంతం రాబోతున్న కొత్త సంవత్సరం అలాంటి క్షణాలెన్నో అందించాలని ఆశిస్తున్నను. అమెరికా అయినా రష్యా అయినా, హాంకాంగ్ అయిన బ్యాంకాక్ అయినా, ఇండియా అయిన ఇంగ్లాండ్ అయినా, ఎక్కడ ఉన్న సారీ ఓ తెలుగోడా.. ఉగాది పండుగని ఆనందం గా జరుపుకో.. మన సంప్రదాయాన్ని ఆర్తిగా నిలుపుకో.. ఉగాది శుభాకాంక్షలు.   జీవితం సకల అనుభూతుల సమ్మిశ్రమం స్థిత ప్రజ్ఞత అలవర్చుకోవడం వివేకి లక్షణం అదే ఉగాది
x