ఓటమి నీ రాత కాదు గెలుపు ఒకరి సొత్తు కాదు నిన్నని మరిచి నేడు శ్రమించి చూడు రేపు గెలుపు తప్పక నీ వాకిట తలుపు తడుతుంది Don’t be disappointed. Failure is not permanent. Forget about your failures, believe in God and start hardworking today then, Success will be at your doorstep.  Good Morning Quotes on Failures, Win Loss Hardwork.