బంధువులను ఇచ్చేది భగవంతుండే అయినా, మిత్రులను చేసుకునేది మనమే! ~~~~~~~~~~~~~~~~~~~~~~ ఒక చిన్న చిరునవ్వు చాలు.. స్నేహం ప్రారంభం కావడానికి ….. ఒక చిన్న మాట చాలు..  పెను యుద్దాలనపడానికి…… ఒక చిన్న చూపు చాలు..  కొన్ని బంధాలను నిలపడానికి ….. ఒక మంచి స్నేహితుడు చాలు..  నీ జీవితాన్ని మార్చడానికి. ~~~~~~~~~~~~~~~~~~~~~~ శుభోదయం మిత్రమా! Good Morning Wishes for Girl Friend, Boy Friend. Friendship Quotations in Telugu. Good Morning Greetings to