Tag: Happiness

Good Morning Greetings for Whatsapp

మన ఆనందం… మన మనస్సులోనుంచే లభిస్తుంది. మన ఆలోచనలోనుంచే లభిస్తుంది. మన చర్యలనుంచే లభిస్తుంది.  మిత్రులు అందరికీ శుభోదయం . Beautiful morning. Happiness quotes greetings. Good Morning Quotes to share in whatsapp.

Good Morning – Be Happy and Make Others Happy

మనం అభిమానించే వాళ్ళు ఆనందిస్తే – ఆ ఆనందం మన ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. శుభోదయం మిత్రమా! Making others happy will double your joy. Be Happy… Not because everything is good, But because you can see the good side of everything.
x