Tag: Patience

Best Telugu Quote on Patience

వంద బిందెలతో నీళ్లు పోసినంత మాత్రాన చెట్టు అమాంతం కాయలు కాయదు. అలాగే మనం ఎక్కువ కష్ట పడుతున్నాం కదా అని పనులు క్షణాలలో పూర్తయిపోవు. దేనికయినా సమయం రావాలి. సహనం ఉండాలి..!! సహనమే అన్ని సమస్యలకి పరిష్కారం. Best Telugu Quote on Patience. Quotes about patience in relationships. Patience is the best remedy for all troubles.

Telugu Good Morning Quote on Patience

సహనము మనకుంటే సకలము మనదే. వినయము మనకుంటే విజయము మనదే. ఓర్పు కోల్పోతే సర్వం కోల్పోతాము. ఓర్పు మానసిక ధైర్యాన్ని పెంచుతుంది.
x