Mitrulaara Shubhodayam

Good Morning Telugu Quote and Wishes

మననిషిగ పుట్టిన వారికి కొంత కళాహృదయం
ఉంటేనే ఆజన్మకు పరిపూర్ణ సార్థకత పొందినట్లే !!
రాతికొండలు, జల జలా పారుతున్న జలపాతం !
రాతి హృదయం కావచ్చు, రాక్షస పుట్టుకా కావచ్చు !
అలా, ఇలా ఎలా చూసినా హృదయం చలించక
మానదు !
ఆ కాస్త ఊరట మనిషికి ఉల్లాసం, ఉత్సాహం !!
మిత్రులందరికి శుభ శుభోదయం
Mitrulaara Shubhodayam
Mitrulaara Shubhodayam

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top