Telugu Funny Sametha


ముక్కు వంకరున్నమ్మ….నాకు తప్ప ఇంకెవరికి సక్కముక్కే లేదు అనిందంట ఎనకటికి ఒకటి..కికికి ముందు నీ ముక్కులో చాకు పీసులు పట్టేంత బొక్కలున్నాయని చుస్కోఎమ్మ~~~~~~~~~~~~~~~~~~~~~~~
నా ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీసే ఏ బలం ఐన ఏ బలహీనత ఐన..నిర్మొహమాటంగా వదిలిలించుకుంటా..! 
బలహీన పరిచే స్నేహాలను బరించటం మన పతనాన్ని మనం కోరుకోవడమే అవ్వుద్ది..!
~~~~~~~~~~~~~~~~~~~~~~~
అవసరం కోసం తప్పు చేసే వాడు ‘మనిషి ‘
ఏ అవసరం వచ్చినా తప్పు చేయనివాడు “ఉత్తముడు ‘
చేయలనే ఆలోచన కూడా మనస్సులో కి రానివ్వనివాడు ‘భగవంతుడు “
Note:-మనిషి భగవంతుడు కావడానికి ఇదే ఫార్ములా. !

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top