Telugu fb joke

Telugu Student Jokes on Teachers

స్టూడెంట్ : మాస్టారండీ మాస్టరండీ సాయంత్రం మీరు మా ఇంటికి రావాలండి.
టీచర్ : ఎందుకు రా?
స్టూడెంట్ : మా నాన్నసాయంత్రం బడి నుంచి వచ్చేదప్పుడు సున్నాలేసేవోడ్ని తీసుకు రమ్మన్నాడండి.
మరి మీరే కదండి మాకు సున్నాలేత్తారు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top