venkat

Good Night scraps in telugu

Good Night Quotes, SMS, Scraps with Images in Telugu

మౌనం…… భాషలేని ప్రార్ధన.మౌనం….. మాటల్లేని విజ్ఞానం.మౌనం…… నిశ్శబ్ద మంత్రఘోష.మౌనం……. పదునైన ఆయుధం.మౌనం……. అతిగొప్ప సంభాషణ.శుభరాత్రి మిత్రమా.  ప్రేమకు మరోవైపు:నిజంగానే ఒక వ్యక్తిని ప్రేమించినపుడువారి ఇష్టాల్నే కాదు వారి లోపాల్నిప్రేమించగలగాలి,తప్పుల్ని క్షమించగలగాలి, వారి ప్రేమని అంతగా ఆస్వాదించినపుడు వారి కోపాల్ని కూడా భరించగలగాలి, వారి మౌనాన్ని అర్థం చేసుకోగలగాలి ఆనందంగా ఉన్నపుడే కాదు ఆవేదనలో ఉన్నపుడు కూడా తోడుండాలి ప్రేమించబడటమే కాదు మనం కూడా ప్రేమతో ప్రేమించగలగాలి… ఇవన్ని మన వల్ల కాలేకపోతే మనం ఎదుటివారిని ప్రేమించట్లేదని ఒప్పుకోవాలిశుభరాత్రి …

Good Night Quotes, SMS, Scraps with Images in Telugu Read More »

Telugu Good Morning Quote on Personality

Telugu Good Morning Quote on Personality

హృదయం లో నిజాయితీ ఉన్నప్పుడు ఆ అందం వ్యక్తిత్వం లో కన్పిస్తుంది. మీ ఆలోచనలు గోప్పవయితే తప్పకుండ మీరు గోప్పవారవుతారు. అంతరాయాలు కలుగుతున్న కొద్దీ సంకల్పాన్ని ద్రుదతరం చేసుకుంటూ పోవాలి. మిత్రులందరికీ శుభోదయం.

గాదెయ్య గారి గాడిద, వాళ్ల అత్తగారిని తన్నింది…ఆవిడ పొయారు!

ఒక ఇంటి వద్ద జనం గుంపులు గా వున్నారు!!… ” ఏమైందీ??!” అడిగారు ఒకరు. “గాదెయ్య” గారి గాడిద, వాళ్ల అత్తగారిని తన్నింది…ఆవిడ పొయారు!” అన్నాడు వాళ్లలో ఒకడు. “అయ్యో!!..చాలా మంది వచ్చారే …ఆవిడ అభిమానులా వీళ్లు?!” అని అడిగాడు . “కాదు!!…ఆ గాడిదని కొనుక్కుదామని వచ్చారు, వీళ్లందరూ” అని తాపీగ చెప్పాడు మరో ప్రముఖుడు!!

Wife and Husband Quotes

Inspirational Story on Wife and Husband Relationship

ఒక కార్పొరేట్ కంపెని  అక్కడ సెమినార్ హాల్ లో 100 మంది ఉద్యోగి , ఉద్యోగిని లు వుంటారు .. శిక్షణ ఇచే మేనేజర్ ఉద్యోగుల లో నుంచి ఒకరని రామ్మనారు .. రామ లక్ష్మి అనే ఒక ఉద్యోగిని మేనేజర్ వద్దకు వచ్చింది..  మేనేజర్ : వెల్ కం రామ లక్ష్మి ,  నీ జీవితము లో నీకు బాగా నచిన 30 మంది పేర్లు బోర్డు మిద రాయి అన్నారు ..  రామ లక్ష్మి , తన …

Inspirational Story on Wife and Husband Relationship Read More »

Beautiful Love Quote in Telugu

Telugu Text Quotes on Love – Free Download

ప్రేమ పొందేవారిని పంచే వారిని ఇద్దరినీ బాగుపరుస్తుంది. నన్ను ఎలా విస్మరించావు ప్రియా! నిన్ను ఎలా మర్చిపోవాలో నేర్పించావా ప్రియతమా. కాలాలు మారినా కలలు కనుమరుగయినా కవితలు అంతమయినా నేను నా ప్రాణాన్ని వీడినా గాలినై మల్లీ వస్తాను నీ ప్రేమ కోసం. ఎదలో ప్రేమ ఉంటె మరువగాలను, నీ ప్రేమే నా హృదయమయితే నిన్ను ఎలా మరువగలను.

wife and husband funny joke

నిజమైన ధైర్యసాహసి ఎవరు?

నిజమైన ధైర్యసాహసి ఎవరు??? . . . . అర్ధరాత్రి తర్వాత తప్పతాగి ఇంటికొచ్చి తలుపు తడితే చీపురుతో కనబడిన భార్యను చూసి బెదరకుండా “ప్రియా!! ఇంకా ఇల్లు ఊడుస్తూనే ఉన్నావా? కాస్త రెస్ట్ తీసుకో. అలిసిపోయావేమో!!!” అనేవాడు .

Two Brothers Walking in Garden

Don’t Underestimate Yourself – 2 Brothers Inspirational Story

నీవల్ల కాదు….!! ఇద్దరబ్బాయిలు. ఒకడు పదేళ్ల వాడు. ఇంకొకడు ఆరేళ్ల వాడు. వూరి బయట పొలం దగ్గర పరుగులు పెట్టి అడుకుంటున్నారు. చిన్నోడు ముట్టుకునేందుకు వస్తున్నాడు. పెద్దోడు వాడికందకుండా వెనక్కి చూస్తూ వేగంగా పరుగెడుతున్నాడు. ముందు పెద్ద బావి ఉంది. పెద్దోడు చూసుకోలేదు. అందులో పడిపోయాడు. వాడికి ఈత రాదు. బావి చాలా లోతు. చుట్టుపక్కల ఎవరూ లేదు. అరచినా సాయానికి వచ్చేందుకు నరప్రాణి లేదు. చిన్నోడికి ఒక తాడు కట్టిన బొక్కెన కనిపించింది. తాడును పట్టుకుని బొక్కెనను బావిలోకి …

Don’t Underestimate Yourself – 2 Brothers Inspirational Story Read More »

Good Morning Life Quote - Telugu

Telugu Good Morning Quote with Image

జీవితం అనేది గమ్యం కాదు గమనం మాత్రమే  ఎన్ని సార్లు ఓడినా గెలవడానికి మరో అవకాశం ఉంటుంది.  గమ్యం అనంతం ….  గమనం అనేకం ….  ఆ అనంత గమ్యం వైపు అనేక దిశలుగా  కదిలి పోయేదే జీవితం.   ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ ఎన్ని ఆటకాలు ఎదురయినా ….  ఎన్ని కష్టాలొచ్చినా …..  ఎన్ని శక్తులు అడ్డు పడినా కూడ  నీ ఆత్మ బలం ముందు చాలా చిన్నవే …..  రోజు రోజుకు ….. నీ మీద నీకు నమ్మకం …

Telugu Good Morning Quote with Image Read More »

Good Morning - Shubodayam

Telugu Good Morning Image and SMS

ఒక్క చిరునవ్వు చాలు కదా .! కొండంత కష్టాన్ని కరిగించేందుకు… మేలుకో మిత్రమా ..! చిన్న చిరునవ్వుతో .. చిన్న చిగురాశతో.. మిత్రులందరికీ శుబోధయం .

Scroll to Top