జీవితం అనే పుస్తకంలో స్నేహం అనే కాగితంలో మరువలేనిదే మీ స్నేహం! స్నేహమేరా జీవితం ————————— చెమరించిన నయనాల్లో చెదిరిపోని జ్ఞాపకం స్నేహం… ఒడిదుడుకులలో ఓదార్పునిచ్చి… ఒడ్డున చేర్చే అభయహస్తం స్నేహం… ప్రతిఫలం ఆశించకుండా తోడై నిలిచేది స్నేహం… హృదయాన్ని స్విచ్ఆఫ్ చేయకుండా ఉంచితే… జీవితాంతం పనిచేసే అద్భుత నెట్‌వర్క్ స్నేహం…! స్నేహం… ఓ అద్భుత అనుబంధం… అది అపూర్వం.. అపురూపం.. అద్వితీయం… స్నేహం అంటే ఓ విశ్వాసం… వికాసం… అది ఓ మార్గదర్శి.. ఓ మాధుర్యం…