Jokes

This category contains best collection of Telugu Jokes to relax your mind. Funny messages in Telugu, Telugu funny kavithalu, Telugu funny quotes, Humor Messages, Comedy jokes in Telugu, Telugu text jokes in Telugu language, Telugu SMS kavithalu, Funny stories in Telugu.

Farmer Goat Joke

News Editor with Farmer Joke

ఒక పత్రికా విలేఖరి ఒక రైతును ఇంటర్ వ్యూ చేస్తున్నాడు. ‘ మీరు మీ మేకకు ఏంపెడతారు?’ రైతు: ‘ నల్లమేకకా, తెల్లమేకకా?’ వి: ‘ నల్లమేకకు.’ రై: ‘ గడ్డి.’ వి: ‘ మరి తెల్లమేకకు?’ రై: ‘ గడ్డి.’ వి: ‘ మీరు మీ మేకలను ఎక్కడ కట్టేస్తారు?’ రై: నల్లమేకనా, తెల్లమేకనా?’ వి: నల్లమేకను. రై: బయటి వసారాలో. వి: మరి తెల్లమేకను? రై: దాన్ని కూడా బయటి వసారాలో. వి: వీటికి …

News Editor with Farmer Joke Read More »

Elephant and Mouse

Rat Tiger Elephant & Lion Funny Story

ఒక రోజు అడవిలో ఒక చిరుత పులి సిగిరెట్ తాగుతుంది… ఇంతలో అక్కడికి ఒక చిట్టెలుక వచ్చి,  “సోదరా ఇలాంటి అలవాట్లు మానెయ్. పద మన అడవి ఎంత అందంగా ఉంటుందో చూపిస్తాను “.సరే అని చిరుత సిగరెట్ పక్కన పడేసి దాని వెంట వెళ్ళింది.కొంత దూరం వెళ్ళాక ఒక ఏనుగు గంజాయి తీసుకుంటూ కనిపించింది.  దానికి కూడా అలానే చెప్పి వెంట తీసుకు వెళ్ళింది చిట్టెలుక.ఇంకొంత దూరం వెళ్ళాక ఒక సింహం విస్కీ తాగుతూ కనిపించింది.  …

Rat Tiger Elephant & Lion Funny Story Read More »

Facebook - Ekkala book

Daughter shockz …. Father rockz – Joke on New Generation Love

Girl :- dad మీకు ఒక important matter చెప్పాలి. Dad:- ఏంటి తల్లీ చెప్పు. Girl :- నేను ఒకబ్బాయి ని love చేస్తున్నాను. అతను U.S.A. లో ఉంటాడు. Dad:- కానీ నీవు అతన్ని ఎక్కడ కలిసావ్? Girl :-Website లో ఒకరి గురించి ఒకరం తెలుసుకున్నాం…. Facebook లో friends అయ్యాం …. Skype లో తను నాకు propose చేశాడు …. Whatsapp లో మా ఇష్టాలు, అభిప్రాయాలను తెలుసుకుంటూ three …

Daughter shockz …. Father rockz – Joke on New Generation Love Read More »

Siggestundi Babu

సిగ్గేస్తుంది బాబు – Telugu Joke

సిగ్గేస్తుంది బాబు మార్నింగ్ మార్నింగ్ అమ్మ నన్ను లేపి ఇలా తయారు చేసింది… పోనీలే…. అమ్మే కదా… కాని నా గర్ల్ ఫ్రెండ్ చుస్తుందేమో… సిగ్గేస్తుంది బాబూ…

Lovers in the garden beautiful painting

ఒకబ్బాయి ప్రేమలో పడ్డాడు అమ్మాయికి ఆ విషయం చెప్పడానికి అతనికి ధైర్యం చాలడంలేదు.

ఒకబ్బాయి ప్రేమలో పడ్డాడు అమ్మాయికి ఆ విషయం చెప్పడానికి అతనికి ధైర్యం చాలడంలేదు ఒకరోజు రాత్రి పది గంటలకి చాలా ధైర్యం చేసి… “I Love You” ని  Replyకోసం వెయిట్ చేస్తున్నాను అని మెసేజ్ పెట్టాడు. కొన్ని సెకండ్ల తరువాత అతని సెల్ కి  ఓ మెసేజ్ వచ్చింది. ఆ అబ్బాయి ఆ మెసేజ్ చూడ్డానికి చాలా టెన్షన్ పడుతున్నాడు ఈ టెన్షన్లో చూడ్డం ఎందుకు…. పొద్దున్నే లేచి చూద్దాం అనుకోని పడుకున్నాడు పొద్దున్నే లేచాడు, …

ఒకబ్బాయి ప్రేమలో పడ్డాడు అమ్మాయికి ఆ విషయం చెప్పడానికి అతనికి ధైర్యం చాలడంలేదు. Read More »

Telugu fb joke

Telugu Student Jokes on Teachers

స్టూడెంట్ : మాస్టారండీ మాస్టరండీ సాయంత్రం మీరు మా ఇంటికి రావాలండి. టీచర్ : ఎందుకు రా? స్టూడెంట్ : మా నాన్నసాయంత్రం బడి నుంచి వచ్చేదప్పుడు సున్నాలేసేవోడ్ని తీసుకు రమ్మన్నాడండి. మరి మీరే కదండి మాకు సున్నాలేత్తారు

Can.u.give me some idea

Can You Give Me Some Idea – Telugu Joke

Can You Give Me Some Idea? – Telugu Joke ఏంటి భయ్యా ఈ అన్యాయం ? మగవాల్లకే బట్ట తల వస్తుంది మరి ఆడవాళ్ళకు ఎందుకు రాదు ?

Telugu Cricket 20-20 Joke

Telugu Cricket 20-20 Joke – IPL Funny Jokes

భిక్షగాడు: అమ్మా… రేపటి నుంచి రెండు నెలలు రానమ్మా, భిక్షమెయ్యి తల్లీ! గృహిణి: రెండు నెలలు ఎక్కడకెళుతున్నావ్?… భిక్షగాడు: ఎండాకాలం కదమ్మా.. ఊటీ వెళుతున్నాను..

Bharya - wife joke

Telugu Joke on Wife

Telugu Settire/Joke/cartton on Wife భార్యని ఎలా లొంగదీయలి స్వామీ ? అది తెలిస్తే నేను సన్యసిని ఎందుకు అచుతానురా సన్యాసి!

Funny Child Joke

Funny Telugu Language Jokes – Text Jokes and SMS to share in Facebook, Whatsapp

~~~~~~~~~~~~~~~~~~~~ అంతా మనచేతుల్లోనే పెల్లిచూపులు – పిల్ల తండ్రి : అబ్బాయి సూపర్ మాన్ లా ఉన్నాడు కదా. పిల్ల: పర్లేదు నాన్న పెళ్ళయ్యాక వాచ్ మెన్ లా మార్చుకుంటాను. ~~~~~~~~~~~~~~~~~~~~ బుడుగుతో టీచరు చెప్పింది. “నువ్వొక బిల్ గేట్స్ అంత ధనవంతుడివి అనుకో. అనుకుని నీ జీవిత చరిత్ర రాయి” బుడుగు ఉలుకూ పలుకూ లేకుండా కూచోవడం చూసి ఎందుకు రాయడం లేదని అడిగింది. “నా సెక్రెటరీ కోసం చూస్తున్నాను” బుడుగు జవాబు చెప్పాడు. ~~~~~~~~~~~~~~~~~~~~ …

Funny Telugu Language Jokes – Text Jokes and SMS to share in Facebook, Whatsapp Read More »

Scroll to Top