Best Telugu Love Quote for Her – Understand True Love నిజమైన ప్రేమలోనే కోపాలెక్కువ. తాపాలెక్కువ. షరతులూ ఎక్కువే.. వాటిని అర్థం చేసుకున్న వారికన్నా తట్టుకోలేక విడిపోయి వెళ్ళిపోయే వారే ఎక్కువ.
నీ కోరికలో ప్రేమనై,నీ ప్రేమలో స్వార్ధమై,నీ కళ్ళలో ప్రతి రూపాన్నై, నీ గుండెలో గానమై, నీ అడుగులో ధూళినై, నీ మాటల్లో పలుకునై, నీ చూపులో వెలుగునై, నీ కవితలో భావాన్నై, నీ మేనికి ఛాయనై, నీ వెంట నీడనై, నీ ఆశకి బదులవ్వనా….. నా శ్వాసలో నిన్ను దాచేయనా!!!!
కొత్త కాపురాన్ని చూడటానికి వచ్చిన తండ్రిని బీచ్‌కి తీసుకెళ్ళాడు కొడుకు. అతడి భార్య కూడా వారితో వచ్చింది. ముగ్గురూ ఇసుకలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. దూరంగా కొంత మంది పిల్లలు తడి ఇసుకతో ఇళ్ళు కట్టుకుంటున్నారు. “ఎలా ఉంది కొత్త సంసారం?” అని అడిగాడు తండ్రి. కొడుకు మాట్లాడలేదు. కోడలు మొహమాటంగా నవ్వింది. ఇంతలో దూరంగా పిల్లల మధ్య గొడవ మొదలయింది. అందులో ఒక కుర్రవాడు పక్కవాడి గూటి మీద కాలు వేయటంతో ఆ ఇసుక ఇల్లు నేలమట్టం
ప్రేమ పొందేవారిని పంచే వారిని ఇద్దరినీ బాగుపరుస్తుంది. నన్ను ఎలా విస్మరించావు ప్రియా! నిన్ను ఎలా మర్చిపోవాలో నేర్పించావా ప్రియతమా. కాలాలు మారినా కలలు కనుమరుగయినా కవితలు అంతమయినా నేను నా ప్రాణాన్ని వీడినా గాలినై మల్లీ వస్తాను నీ ప్రేమ కోసం. ఎదలో ప్రేమ ఉంటె మరువగాలను, నీ ప్రేమే నా హృదయమయితే నిన్ను ఎలా మరువగలను.
ప్రేమికుల రోజు శుభాకాంక్షలు ఓ ప్రియతమా, నీ గమ్యం లేని గమనం లేదు నా పయనానికి.. నీ రూపం లేని స్వప్నం లేదు న కనులకి… నీ భావం లేని కవియ్హ లేదు న కలానికి…. ప్రేమికుల రోజు శుభాకాంక్షలు. నువ్వు నాకు గుర్తొస్తే ఎవరూ ఉండరు నీ జ్ఞాపకం తప్ప! నువ్వు నా పక్కనుంటే నేనే ఉండను నువ్వు తప్ప! నీవే నా అంతం… నీవే నా అంతరాత్మ.. నీవే నా పరమాత్మ… నీవే నా
మరపో మైమరపో నీ తలంపో ప్రేమ వలపో ఊసుల తలపో ఏమో…ఏమవునో గానీ మదిలో మాత్రం పరవశపు పలవరింతలే వస్తువు పగిలితే శబ్ధం వస్తుంది మనసు పగిలితే నిశబ్దం మిగులుతుంది . గొడుగు తో ఉంటే వానాకాలం కూలర్ తో ఉంటె అది ఎండాకాలం స్వెటర్ తో ఉంటె అది చలికాలం లవరుతో ఉంటె అది పోయేకాలం . నాకొక రాజకుమారుడు కావాలి అందంగా ఉండాలి ఆరడుగులు ఉండాలి అమితంగా ప్రేమించాలి అమ్మ ప్రేమను పంచాలి అందరికన్నా
పరిచయం లేని ప్రేమకై పరుగు పెట్టే మనసు.. మాట వినకుండ అల్లరి చేసే వయసు… ఈ రెండిటిని తప్పించుకున్న మనుషులు ఉన్నారా నీ చేతిలో చేయ్యి వేసి నడవాలని నా మనసు చెప్తున్నా… హ్రుదయ బందనాలు నన్ను నిలిపి వేస్తున్నాయి… వేచి చుసేవో..మరచి వెల్లేవో.. ఒటమి తప్పదు ఈ లోకానికి నువ్వు నా పక్కన నిలబడితే…. మరణం తప్పదు నా దేహానికీ నీ ఎడబాటు శాష్వతమైతే… నా కోపం క్షణకాలం…నా ఫ్రేమ అనంతకాలం ఎదురుచూపులు, వెక్కిరింపులు, ఎడబాటు
కలలో నువ్వేసిన మట్టి గాజులు పగిలిపోయాయబ్బాయ్…. ! చెప్పుకున్న ఊసులు చేసుకొన్న బాసలు ఎగిసే కన్నీటి సంద్రంలో కొట్టుకుపోయాయి….! నాటి ఆశలన్నీ నీటి రాతలయ్యాయి…. నాడు నీ మమతలో అల్లుకొన్నా పూలతోట నేడు మరుభూమి అయిందబ్బాయ్….! ముఖపరిచయం లేని నీతో కలిసి ఎన్నెన్నో ఊహా సౌధాలు నిర్మించాను… నాటి వసంతాలు నేడు శిశిరాలయ్యాయి….అయినా నా హృదయం నీ పై ఆస చావనీకుంది… ! ఏంటో ఈ పిచ్చి నీతో మట్టి గాజులు వేయించుకోవాలంట…. కుంకుమ దిద్దించుకోవాలంట…! రేపన్నది