Category: Love Failure

I Can’t Forget You – Love Failure Message

వేకువలోను రాతిరిలోను కనుల ముందునుండి వెళ్లవు….. మర్చిపోవాలని ఎంత ప్రయత్నీమ్చినా నా వల్ల కావడం లేదురా…. కళ్ల ముందుంటావ్…..నిధురపోదామంటే కలలోకి వస్తావు…. ఇక ఈ జీవితానికి ప్రశాంతత లేదా ??? అసలు ప్రేమ జోలికి పోవద్దని ఇంట్లోవాళ్ళు హెచ్చరించినా వినకుండా ప్రేమించాను….కాదు కాదు ఆరాధించాను….. నా జీవితానికి నీ పరిచయం రైలు ప్రయాణం తో కాదు రైలు ప్రమాదం అనాలేమో… ఆ ప్రమాదం జరగకుంటే ఈ రోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో…..అయినా రైలు ప్రయాణంలో

Deep Love Hurt Message for Her/Him

ఎక్కడున్నావు???ఏం చేస్తున్నావు??? ఎప్పుడైనా నేను గుర్తొస్తానా??? నీవు నా నుండి వెళ్ళగానే మనసంతా ఏదో వెలితి…. శూన్యం అంతా శూన్యం భరించలేని శూన్యం….తట్టుకోలేనంత బాధ… మర్చిపోలేనంత వేదన…నీకన్నీ తెలుసు….అయినా మౌనంగా ఉంటావు….నీ మౌనంలో ఎన్ని ప్రశ్నలు నేనె వేసుకొను….నీ నిశ్శబ్ధంలో ఎన్ని సమాధానాలు నాకు నేనె వెతుక్కోను…. నీవు నాతో ఉన్నప్పుడు ఎంతో హాయిగా హృదయం గాల్లో తెలుత్బున్నట్లు ఉండేది…అప్పుడు నువ్వు నా హృదయం లొనే ఉన్నావు కదా!!!! నువ్వు నా హృదయం నుండి నీ అంతట

నువ్వు దూరం అయ్యేదాకా నీ ప్రేమ విలువ తెలీలేదు!

దగ్గరున్నతసేపు దాని విలువ తెలీదు అంటుంటే ఏంటో అనుకునేదాన్ని…… నువ్వు దూరం అయ్యేదాకా నీ ప్రేమ విలువ తెలీలేదు …..దగ్గరున్నంతసేపు అనుమాణిస్తూ గోడవపడుతూ నిన్ను అనరాని మాటలన్నాను…..ఇపుడు దూరం పెరిగాక అర్థమైంది నేను పోగొట్టుకున్నది నిన్ను మాత్రమె కాదు నా జీవితాన్ని కూడా అని…. ఏం పాపం చేసానో ప్రతిధీ అందినట్లే అంది చేయి జారిపోతుంది…..నేను ఏది ఇష్టపడినా అది నాకు దక్కదు అనే విషయాన్ని చిన్నప్పుడు నుండి గమనిస్తూనే ఉన్నా…కానీ ఏదో ఒక రోజు తలరాత
x