రేపు మా ఊరు వెళుతున్నాను సంక్రాంతి పండుగకు.. సంక్రాంతి సెలవలు పిల్లలకు ఆనందాలు మాత్రం అందరికీ ఎందుకో ప్రతీ సారి ఇంటికి వెళ్ళే ముందు మనసంతా ఆనందంతో నిండిపోతుంది! ఊళ్ళో పండుగ అంటే చుట్టాలూ పక్కాలూ ఎక్కడెక్కడో ఉన్నవారదరం ఏడాదికి ఒక్కసారి కలుసుకునే పెద్ద పండుగ! రైతు బిడ్డలమైన మాకు మరీ ఆనందం..పాడిపంటలతో ఇళ్ళూ వారి మనసులూ వెలిగే సమయం ఈ సంక్రాంతి! సంక్రాంతి అంటే