Telugu Whatsapp Feel Good Messages

ఆ రోజులే బాగున్నాయ్ ! టెన్షన్లు.. ఒత్తిళ్లు… డబ్బు సంపాదన… అతిగా ఆలోచనలు లేకుండా… ఉన్నంతలో కుటుంబమంతా కలసి… ఆనందంగా గడిపిన . ఆ రోజులు బాగున్నాయ్..! ఆదివారం ఆటలాడుతూ… అన్నాన్ని మరచిన ఆ రోజులు బాగున్నాయ్..! మినరల్ వాటర్ గోల లేకుండా… కుళాయి దగ్గర, బోరింగుల దగ్గర, బావుల దగ్గర… నీళ్లు తాగిన… ఆ రోజులు బాగున్నాయ్..! ఎండాకాలం చలివేంద్రాల్లోని చల్లని నీళ్లకోసం.. ఎర్రని ఎండను సైతం లెక్కచేయని… ఆ రోజులు బాగున్నాయ్..! వందలకొద్దీ చానెళ్లు …

Telugu Whatsapp Feel Good Messages Read More »