నాకు పెద్ద పెద్ద బహుమతులు ఇవ్వాల్సిన అవసరం లేదు.
ఒక్క చాక్లెట్ ఇచ్చినా చాలు.
.
బుజ్జీ, చిట్టీ అని ముద్దు పేర్లతో పిలవకున్నా పర్వాలేదు. నన్ను నా
పేరుతో పిలిస్తే చాలు.
.
నాకు నువ్వు గోరుముద్దలుతినిపించాల్సిన అవసరం లేదు నాతో కలిసి కూర్చొని భోజనం చేస్తేచాలు.
.
నాకు ఆరోగ్యం బాలేకుంటే నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళకున్నా పర్లేదు, ఇప్పుడు ఎలా ఉంది అని అడిగినా చాలు.
.
నాకు పనిలో సహాయం చేయకున్నాపర్లేదు, అలా ఎందుకు చేసావు అని వంక పెట్టకుంటే చాలు.
.
నాకు రోజూ కౌగిలింతలు ముద్దులు ఇవ్వకున్నా పర్లేదు.
ఒక్కసారి నా చేయి పట్టుకున ‘నీ చేయి ఎప్పటికీ వదలను’ అని చెప్పినా చాలు.

yes we still exist