Farmer Inspirational image

మనస్సు తో మాత్రమె చూడవలసిన చిత్రం!

ఈ ప్రపంచంలో ఎవరు ఏది తయారు చేసిన దానికి వెల కట్టే హక్కు వాడికే ఉంది
కాని రైతు పండించిన పంటకి వెల  కట్టే అధికారం రైతు కి లేదు
కాని పంట కి అవసరమయ్యే ఎరువులని వాల్లకి ఇష్టం వచ్చిన రేటుకి
డీలర్స్ అమ్మిన  పట్టించుకునే వాడు లేడు అందుకే ఈ ఆత్మహత్యలు !
 మనo సాదించిన అభివృద్ది అంతా వృధా !!  రైతు ని కాపాడుకొలేని అభివృద్ది ఉన్నా ఒకటే లేకున్నా.
Farmer Inspirational image
Farmer Inspirational image
Farmer Suicide pic - sad
Farmer Suicide pic – sad

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top