Good Morning Friendship Quote With Beautiful Sunrise.

నేస్తమా..!!అని పలకరించే హృదయం నీకుంటే
నీ నేస్తానికి చిరకాలం నే తోడుంటా..
చిరునవ్వు లాంటి నీ స్నేహాం నాకు దేవుడిచ్చిన వరం.,,
నీ స్నేహం అంతులేనిది,అతీతమైనది,, స్వార్థం లేనిది…
అలాంటి నీ స్నేహాం ఎప్పటికీ నాకు ఇలానే వుండాలని ఆశిస్తూ..
ఎప్పటికీ మరచిపోని నీ నేస్తం.
శుభోదయం మిత్రలందరికీ