Inspirational Telugu Message about Unity, Relationships

ఈ రోజు ఒక మంచి విషయము తెలుసుకున్నాను
ద్రాక్ష పండ్లను కొంటానికి మార్కెట్కు వెళ్ళాను ।
నేను: బాబు కిలో ఎంత…?
అతను : “కిలో 80 సర్।”
పక్కనే విడి విడిగా పడి ఉన్న ద్రాక్ష పండ్లను చూసాను…. ।
నేను అడిగాను: ” మరి వీటి ఖరీదెంత?”
పండ్లతను : “30 రూపాయలకు కిలో సర్”
నేను అడిగా : “ఇంత తక్కువన..?
పండ్లతను : “సర్, అవి కూడా మంచివే..!!
కాని అవి గుత్తి నుండి విడి పోయాయి …అందుకే అంత తక్కువ రేటు।”
అప్పుడు నాకు అర్థమైంది… *సమాజము…కలసి జీవించటం*మరియు *కుటుంబము*నుండి వీడి పోతే …..మన జీవితము కూడా సగానికన్న తక్కువ పడిపోతుంది।

దయ చేసి మీ కుటుంబము మరియు *మిత్రులతో*ఎప్పుడూ టచ్ లో ఉండండి……సర్వేజన సుఖినోభవంతు.।

Please be in touch with your family members and friends.

Inspirational Telugu Message about Unity, Relationships.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *