ఒకబ్బాయి ప్రేమలో పడ్డాడు అమ్మాయికి ఆ విషయం చెప్పడానికి అతనికి ధైర్యం చాలడంలేదు.

ఒకబ్బాయి ప్రేమలో పడ్డాడు
అమ్మాయికి ఆ విషయం చెప్పడానికి అతనికి ధైర్యం చాలడంలేదు
ఒకరోజు రాత్రి పది గంటలకి చాలా ధైర్యం చేసి…
“I Love You” ని  Replyకోసం వెయిట్ చేస్తున్నాను అని మెసేజ్ పెట్టాడు.
కొన్ని సెకండ్ల తరువాత అతని సెల్ కి  ఓ మెసేజ్ వచ్చింది.
ఆ అబ్బాయి ఆ మెసేజ్ చూడ్డానికి చాలా టెన్షన్ పడుతున్నాడు
ఈ టెన్షన్లో చూడ్డం ఎందుకు…. పొద్దున్నే లేచి చూద్దాం అనుకోని పడుకున్నాడు
పొద్దున్నే లేచాడు, స్నానం చేసాడు, టిఫిన్ చేసాడు, కాఫీ తాగాడు, దేవుణ్ణి
చాలా సీరియస్ గా ప్రార్ధించాడు, మెసేజ్ తనకు అనుకూలంగా ఉండాలని కోరుకున్నాడు.
ఫోన్ తీసాడు, మెసేజ్ చదివాడు.
ఆ మెసేజ్ ఇలా ఉంది “Dear costumer you have insufficient balance to send this Message. Please recharge your account and try again”.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *