నిజమైన ధైర్యసాహసి ఎవరు?

నిజమైన ధైర్యసాహసి ఎవరు???
.
.
.
.
అర్ధరాత్రి తర్వాత తప్పతాగి ఇంటికొచ్చి తలుపు తడితే చీపురుతో కనబడిన
భార్యను చూసి బెదరకుండా “ప్రియా!! ఇంకా ఇల్లు ఊడుస్తూనే ఉన్నావా?
కాస్త రెస్ట్ తీసుకో. అలిసిపోయావేమో!!!” అనేవాడు .
wife and husband funny joke

2 thoughts on “నిజమైన ధైర్యసాహసి ఎవరు?”

  1. Hello everyone, it’s my first pay a quick visit at this
    website, and paragraph is in fact fruitful for me, keep up posting such posts.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *