మోస్ట్ వాంటెడ్ డాగ్ – Joke

మోస్ట్ వాంటెడ్ డాగ్
.
గంగాధర్ హొటెల్లో టిఫిన్ చేసి బయటికొచ్చి చూస్తే ……శవ
దహన సంస్కారానికి వెళ్తున్న గుంపు కనిపించింది.
దానివెనుకనే మరోక శవ దహన సంస్కారానికి వెల్తున్న మరో గుంపు
కనిపించింది.
.
ఈ రెండింటి వెనుక ఒక పెద్ద మనిషి ఒక కుక్కని పట్టుకుని సింగిల్
గా నడుస్తున్నాడు.
ఆ పెద్ద మనిషి వెనుక క్యూలో 200మంది లైన్ గా ఒక
పద్దతిలో ఫాలో అవుతునారు. అది గంగాధర్ని ఆక్షర్య పరిచింది.
శవదహనానికి వెల్లేవారినెప్పుడూ ఇలా లైలో వెల్లటం
చూడలేదింతవరకూ.
.
కుతూహలం ఆపుకోలేక ఆ పెద్దమనిషి దగ్గరకెళ్ళి ….. ” ఇలా
అడుగుతున్నానని ఏమీఅనుకోకండి. ఇలా లైన్లో శవదహనానికి
వెల్లెవాల్లనింతవరకూ నేను చూడలేదు. ఇంతకీ ఈ అంత్య
క్రియలెవరికి సర్ ?”
.
పెద్ద మనిషి : ” మెదటి శవం నాభార్యది. ”
.
గంగాధర్ : ” ఏం జరిగింది ?”
.
పెద్ద మనిషి : ఈ కుక్క మా ఆవిడని అటాక్ చేసి చంపేసింది. ”
.
గంగాధర్ : ” మరి రెండవది?”
.
పెద్ద మనిషి : ” అది మా అత్తది. ఆమె మా అవిడని
కాపాడటానికి ట్రై చేసింది. కుక్క ఆమెని కూడా చంపేసింది.”
కొద్దిగా ఆలోచించి…..
.
గంగాధర్ : మీ కుక్కని నాకు కొన్ని రోజులు నాకివ్వగలరా ? ”
..
.
.
పెద్ద మనిషి : “వెళ్ళి ఆ 200మంది వెనుక క్యూలో నిల్చోండి ”
que-line
que-line

 

Leave a Comment

Your email address will not be published.