Lovers Pose at Temple

నీ ఆశకి బదులవ్వనా..నా శ్వాసలో నిన్ను దాచేయనా!

నీ కోరికలో ప్రేమనై,

నీ ప్రేమలో స్వార్ధమై,
నీ కళ్ళలో ప్రతి రూపాన్నై,

నీ గుండెలో గానమై,

నీ అడుగులో ధూళినై,

నీ మాటల్లో పలుకునై,

నీ చూపులో వెలుగునై,

నీ కవితలో భావాన్నై,

నీ మేనికి ఛాయనై,

నీ వెంట నీడనై,

నీ ఆశకి బదులవ్వనా…..

నా శ్వాసలో నిన్ను దాచేయనా!!!!

Lovers Pose at Temple
Lovers Pose at Temple

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top