Collection of Wonderful Mother Quotes

Wonderful Mother Quote in Telugu
అమ్మ అన్నింటా ముందుండి
మనల్ని మంచి మార్గం లో నడిపిస్తుంది.
Amma quotation
పసిపాప పెదవి కదిపితే
పలికే తొలిపలుకు
ఆనందంలో ఆవెదనలొనూ
పిలిచే తొలి పిలుపు — అమ్మ.
Amma Quotes
ముక్కోటి దేవతల గుడి మన అమ్మ ఒడి.
Mother better than God
మాత్రుదేవోభావా
అమ్మ దైవం తో సమానం అంటారు
నిజానికి దైవం కన్నా గొప్పది — అమ్మ
Mother Comparison
అమ్మంటే మరో బ్రహ్మ కాదు కాదు
ఆ బ్రహ్మే మన అమ్మకు మరో జన్మ
Mother LOve2
కష్టం అంటే ఏంటో బిడ్డను ప్రసవించే అమ్మకే తెలుసు
ఆనందం అంటే ఏంటో తన బిడ్డను
మొదటిసారి చుసిన ఆ అమ్మకే తెలుసు
Mother Love
అమ్మ ప్రేమ ఎవరినయినా మరిపించగలదు కాని
అమ్మ ప్రేమను ఎవరు మరిపించలేరు
~~~~~~~~~~~~~~~~~~~~
ఆమ్మ అని కొత్తగా… మల్లి పిలవాలని… తుల్లి పసి ప్రాయమె.. మల్లి మొదలవ్వని…

“నింగి నేల నిలిచేదాక తోదుగా… వీచే గాలి వెలిగే తారల సాక్షిగా…

నువు కావాలే అమ్మ… నను వీదొధే అమ్మ…
బంగారం నువ్వమ్మ…”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *