Criticism Quote

Famous Quotes on Criticism

“మాటలు కోటలు దాటుతాయ్ కానీ కాళ్ళు కడప దాటవ్” …. “The Criticism Should be Constructive not Destructive” …. ఎవ్వరు ఎవ్వరినైనా విమర్షించ వచ్చు కానీ జనాల మద్య కాదు … మూడో మనిషి తో చాటుకు కాదు …. ఎవ్వరిని విమర్షించినా వాళ్ళ పరిస్తితుల్లోకి వెళ్ళి థింక్ చెయ్యాలి …… మన వాళ్ళలో చాలా మందికి , తెల్లారి లేస్తె ఇతరుల గురుంచి చెడ్డగా మాట్లడ్డం మాత్రమే వాళ్ళ పని మరి వాళ్ళేమన్న సోక్కమా అంటె అంత సీనుండదు …వీళ్ళు 100% దగ్గర ఉంటె వాళ్ళు 5% దగ్గర ఉంటారు …..

“కార్యాచరణలో అనుభవం లేని వాళ్ళు , సమాజం కోసం ఏమి చెయ్యనీ వాళ్ళు , వట్టి మాటలతో పొద్దు గడిపే వాళ్ళు విమర్షలకు అనర్హులు” …..
“సమాజం కోసం ఎమన్నా చెయ్యనీ, ఎంతన్నా చెయ్యనివ్వండి వాళ్ళను మెచ్చుకుందాం ఇంకా కొంచెం ఎక్కువ చెయ్యడానికి ఓ మంచి సలహా ఇద్దాం , అవసరమయిన చోట సరి దిద్దుదాం” అంతే కానీ , వాళ్ళను ఇబ్బంది పెట్టి , చేసినదాంట్లో తప్పులు దొరకబట్టే అధికారము ఎవ్వరికుండదు 

Criticism Quote
Criticism Quote
Criticism Quote
Criticism Quote

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top