Best Telugu Quote on Marriage Life
పెళ్ళనేది అందమయిన పూలవనం లాంటిది. ఆ వనం లో మనం నాటే చెట్లు అందమయిన పువ్వులిస్తాయి. కొన్ని కలుపు మొక్కలు మంచి చెట్లను నాశనం చెస్తాయి. పెళ్లి కుడా అంతే. మన బంధం ఇతరుల కారణంగా నాశనం కానివ్వకూడదు. నువ్వు నాకు చాలా ప్రత్యేకం.. నువ్వంటే నాకు ప్రేమ అనీ నమ్మకాన్ని జీవిత భాగస్వామికి కలిగించాలి. లేకపోతే ఆ భందం లో జీవం ఉండదు.