Facing Troubles

Telugu Inspirational Words to Motivate Yourself

“ఆకలి” విలువ కాలే కడుపుకి
“ప్రేమ” విలువ గాయపడ్డ మనసుకి
“కన్నీటి” విలువ నిజాయితీకి
“మనిషి” విలువ కష్టాల్లో ఉన్న వారికి మాత్రమే తెలుసు.
Facing Troubles
Facing Troubles
శుభోదయం మిత్రులారా !
అర్ధానికి అపర్ధానికి తేడా కేవలం ఓకే అక్షరం కావచ్చు .!
కాని ఆ ఒక్క అక్షరానికే రెండు జీవితాలను బలి తీసుకునే శక్తి ఉంది.
పాల మీద నురగ లాంటిది నా కోపం …
గుండె లోన ప్రేమ లాంటిది నా స్నేహం
అర్ధం చేసుకుని కలిసున్న బంధం గొప్పదే …
కానీ …? అపార్ధాలున్నా కలిసే ఉండాలనుకునే బంధం ఇంకా గొప్పది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top