“వోడిన వాడు గెలిచే తీరుతాడు , గెలిచిన వాడిని వోటమి ఎప్పుడూ వోడించ లేదు” … Fight with Spirit until You Win It … You are the Winner until You accept Your Defeat … వోడి గెలిస్తే , ఆ గెలుపు గట్టిగా ఉంటుంది … గెలుపు పగ్గాలందుకోవడమే ముఖ్యం ….. కానీ ముందా వెనకా అనేది ముఖ్యం కాదు …. శుబోదయం.
