Village bull cart

శుభశుభోదయం మిత్రులందరికీ

Pumping water
Pumping water
Beautiful Raining
Beautiful Raining
Village bull cart
Village bull cart
తొలి పొద్దు పొడుపులో
హాయిగొలిపే చల్లని గాలులతో
నునువెచ్చటి అరుణకిరణాల
ఆగమనం
అవనికి నిత్య సొగసుల మణిహారం
కుహు కుహు రాగాల ఆలాపన
పుడమికి నేర్పిన సరిగమ
ప్రకృతిలో విరిసిన మధురిమ
మన జీవితాలలో నిలిచె పదిలమై.
మిత్రులందరికీ శుభోదయం…
~~~~~~~~~~~~~
“లాక్కుని తినేవాడు డెమన్ , పంచుకుని తినేవాడు హ్యూమన్” …. 
It Depends how we do act in our life … It come back to us which is called Life Cycle.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top