Moral Stories

Hindu-Saint

Story on Helping others – Stories for kids

ఒక సన్యాసి నదిలో స్నానం చేస్తున్నాడు. తేలోకటి నదిలో కొట్టుకుపోతున్నది. సన్యాసి దాని వంక చూసాడు. దాన్ని రక్షించదలచి చేతిలోకి తీసుకున్నాడు. వెంటనే అది అతన్ని కుట్టింది.కంగారుతో అతడు దాన్ని నీటిలో వదిలాడు. అయ్యో చచ్చిపోతున్నదే అనిపించింది.మరల దానిని రక్షించాలని బుద్ధి పుట్టింది.చేతిలోకి తీసుకున్నాడు. మళ్లీ అది అతనిని కుట్టింది. తిరిగి దానిని నీటిలో వదిలాడు. ఎలాగైనా రక్షించాలనుకొని మూడవమారు చేతిలోకి తీసుకుని విసిరి గట్టు మీద వేసాడు. అది జరా జరా నేలమీదికి పాకుతూ పోయింది. …

Story on Helping others – Stories for kids Read More »

Woman selling fruits market

డబ్బుతోనూ , అధికారం తోనూ పొందలేనివి ప్రేమతో చాలా పొందగలం.

ప్రదీప్ ఎప్పుడూ ఒక ముసలామె దగ్గర కమలాలు కొంటాడు . . ఆ రోజు కూడా కొన్నాడు . ఆమెకు డబ్బులు ఇచ్చేశాడు . సంచీలోనుండి ఒక కమలా తీసి వలిచి ఒక తొన తిన్నాడు . . ” అబ్బా ! ఎంత పుల్లగా ఉందొ ! ఈ పండు వద్దు . నువ్వే తిను ” అంటూ వలిచిన పండును ఆ ముసలామెకు ఇచ్చేశాడు . . . ఆమె మిగిలిన తోనలలోనుండి ఇంకో …

డబ్బుతోనూ , అధికారం తోనూ పొందలేనివి ప్రేమతో చాలా పొందగలం. Read More »

Scroll to Top