చలికి వందనం! అందరికీ సంస్కారం నేర్పింది…! పురుషులు చాల ఒద్దికగా చేతులు కట్టుకుని ఉంటున్నారు. స్త్రీలు నిండుగా చెంగు కప్పుకుంటున్నారు. అందరూ తొందరగా ఇంటిికి వస్తున్నారు. వేడిగా తినాలని త్వరగా భోజనాలు చేసి ముసుగు కప్పుకుంటున్నారు. రోడ్లపై యువకుల సంచారం కూడా తగ్గి రోడ్లకు రెస్ట్ ఇచ్చారు. ఫ్యాన్స్ ,ఏ.సి లు వేయకుండా కరెంట్ ఆదా చేస్తున్నారు. అందరికి “సంస్కారం” నేర్పుతున్న చలికి నమస్కారం….!