Telugu Jokes on Winter Season – SMS & Status Messages

చలికి వందనం!
అందరికీ సంస్కారం నేర్పింది…!

  • పురుషులు చాల ఒద్దికగా చేతులు కట్టుకుని ఉంటున్నారు.
  • స్త్రీలు నిండుగా చెంగు కప్పుకుంటున్నారు.
  • అందరూ తొందరగా ఇంటిికి వస్తున్నారు.
  • వేడిగా తినాలని త్వరగా భోజనాలు చేసి ముసుగు కప్పుకుంటున్నారు.
  • రోడ్లపై యువకుల సంచారం కూడా తగ్గి రోడ్లకు రెస్ట్ ఇచ్చారు.
  • ఫ్యాన్స్ ,ఏ.సి లు వేయకుండా కరెంట్ ఆదా చేస్తున్నారు.
  • అందరికి “సంస్కారం” నేర్పుతున్న చలికి నమస్కారం….!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *