చక్కటి నిద్దురలో కమ్మటి కలలతో హాయిగా బజ్జోండి…శుభరాత్రి మిత్రులందరికీ
బాల్యం అమూల్యమైనది..
తోబుట్టువులతో గడిపిన నా బాల్యం నాకెంతో ఇష్టం..
నిద్ర పోయెముందు కథలూ, పొడుపు కథలూ,ఇలా ఎన్నెన్నో కబుర్లు చెప్పుకుంటూ పడుకునేవాళ్ళం.
ఆ జ్ఞాపకాలన్నీ మీతో పంచుకుంటూ……… మీ అందరికీ శుభరాత్రి.