Good Night Love Quotes in Telugu
ప్రేమలో కోరిక ఉంటే.. ఉదయపు నీడలా మొదట్లో పెద్దగా ఉంటుంది… క్రమంగా తగ్గిపోతుంది. ప్రేమలో ఆరాధన ఉంటే… మధ్యాహ్నం నీడలా మొదట తక్కువగా ఉన్నా… క్రమంగా విస్తరిస్తుంది. మన ప్రేమలో ఆరాధన ఉండాలి… అప్పుడే అది క్రమంగా పెరిగి… అవతలి వ్యక్తిని తాకుతుంది. అందిరికీ శుభరాత్రి Good Night Quotes and Wishes for Lovers. Good Night Love Messages for Her/Him. Shubharatri Images