Dont Fear Quotes in Telugu – Bhayam
భయపడుతూ బతికేవారికి ఎప్పుడు ఆపదలు వస్తుంటాయి. ~~~~~~~~~~~~~ భయమెందుకు ..? తప్పు చెయ్యనంతవరకు , ఎవరికి హాని చెయ్యనంతవరకు … ఎవ్వరికి ఎవ్వరు బయపడకూడదు… ” భయమే బయపడి నీకు సరెండర్ కావాలి”…. ఒక్క భయాన్ని పక్కకు పెట్టితే నువ్వు దూసుకెల్లవచ్చు… తప్పు చేసినప్పుడు ఒప్పుకోవాలి. సరిదిద్దుకోవాలి. తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడే పనిలేదు Until unless if You Don’t Harm anyone … If You Don’t Commit any Mistake… …