Dont Fear Quotes in Telugu – Bhayam

Dont Fear Quote
భయపడుతూ బతికేవారికి ఎప్పుడు ఆపదలు వస్తుంటాయి.
~~~~~~~~~~~~~
భయమెందుకు ..? 
తప్పు చెయ్యనంతవరకు , ఎవరికి హాని చెయ్యనంతవరకు … 
ఎవ్వరికి ఎవ్వరు బయపడకూడదు… 
” భయమే బయపడి నీకు సరెండర్ కావాలి”…. 
ఒక్క భయాన్ని పక్కకు పెట్టితే నువ్వు దూసుకెల్లవచ్చు… 
 
తప్పు చేసినప్పుడు ఒప్పుకోవాలి. సరిదిద్దుకోవాలి. 
తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడే పనిలేదు
 
Until unless if You Don’t Harm anyone … 
If You Don’t Commit any Mistake…
You Should not Scare for any Reason ..
 
 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *