Best Inspirational Telugu Quote on Father

Top 5 Best Inspirational Telugu Quotes on Father

“నాన్న”
ఓర్పు కు మారు పేరు
మార్పుకి మార్గదర్శి
నీతికి నిదర్శనం
మన ప్రగతి కి సోపానం నాన్నే.
Best Inspirational Telugu Quote on Father
Best Inspirational Telugu Quote on Father
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
 
అమ్మ నాన్న దేవుని ప్రతిరూపాలు 
అమృతం కురిపించే ప్రత్యక్ష దేవతలు 
అమ్మ నాన్న ఉండాలి కలకాలం సంతొషంగా
పిల్లలు ఎదగాలి పరచాలి పూలబాట అమ్మ నాన్న కి 
వృద్ధశ్రమాలు కి ఉండకుడదు ఇక చొటు
 
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
టీచర్ ఒక పాపని అడిగింది:
మీ నాన్న ఏం చేస్తుంటాడు అని?
పాప:
మా నాన్న చాక్లెట్ షాపులో పని చేస్తాడు,
ఇంటికి వస్తూ చాక్లెట్లు తెస్తాడు.
మా నాన్న ఐస్ క్రీం షాపు లో పని చేస్తాడు, ఒక్కో సారి ఐస్ క్రీం తెస్తాడు.
మా నాన్న బొమ్మల షాపులో పని చేస్తాడు.
నాకు బోలెడు బొమ్మలు తెస్తాడు.
మా నాన్న మీ లాగే మంచి టీచర్ రోజు నాకు హోం వర్కలో సాయం చేస్తాడు.
మా నాన్నకు చాలా బలం ఉంది.
రోజు నన్ను ఎత్తుకుని ఊరంతా తిప్పుతాడు.
మా నాన్న ఏనుగు లాగా కూర్చుని నన్ను మోస్తూ తిరుగుతాడు.
రాత్రిపూట నాకు చాలా కథలు చెప్తాడు.
నాన్న ఉదయం నుండి సాయంత్రం వరకు పని చేసి ఎంత అలసి పోయినా….
ఇంటికి రాగానే చిట్డి కన్నా ఆడుకుందామా అని అంటాడు.
 
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
 
జన్మనిచ్చింది అమ్మే అయినా దానికి కారకుడు నాన్న .అమ్మ పాలు కొద్ది కాలమే .ఆ తర్వాత
నాన్న ఇచ్చిన గూట్లో శ్వాస తీస్తాము ,తినే ప్రతి మెతుకు ,త్రాగే ప్రతి నీటి చుక్కా నాన్నదే
తన రెక్కలతో మనకి రెక్కలు ఇచ్చేది నాన్న .అమ్మైనా నాన్న తెస్తేనే గా వంట …మనకు తిండి
మన భవిష్యత్తు కు పునాది నాన్న .మనకు ఆత్మ విశ్వాసం ఇచ్చేది నాన్న .మనకు బ్రతకటం నేర్పేది నాన్న
తనుతిన్నా .తినకున్నా ..మన కడుపులు నింపేది నాన్న .నాన్నను రోడ్డున వేయకండి నాన్నను గుర్తించండి
.గౌరవించండి ..పూజించండి ..ఆప్యాయతను పంచండి .ఈ రోజు అలా చేస్తే మీ రెక్కలు వుడిగిన నాడు మీ పరిస్థితీ అదే
గుర్తుంచుకోండి ..నాన్న లేనిదే మీరే లేరు
 
Telugu Father Quotes
Telugu Father Quotes
అమ్మ ఇంట్లో ఉంటుంది కాబట్టి అమ్మ గురించి, అమ్మ ప్రేమ గురించి తెలుసు.
కానీ నాన్న గురించి, నాన్న ప్రేమ గురించి తెలుసుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
నాన్నంటే ఎప్పుడు భయమే….
పిల్లలని క్రమశిక్షణ లో ఉంచడానికి ప్రేమతో కూడిన దండన మనకు భయపెట్టడం అనిపిస్తుంది. 
పిల్లలని దండించిన తరువాత
ఛ అనవసరంగా అంతగా కొట్టా…. 
అని నాన్న ఎంతగా భాద పడతాడో అమ్మకు మాత్రమే తెలుసు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top