Quotes About Life in Telugu
Life is called as Jeevitham in Telugu. The meaning of life will be fulfilled only when you live it to the fullest. From the day, you took the life today you end, everything you create in this space is living your life. Facing ups and downs is the real way of knowing the tough roads of Life. This life journey not as easier as you are getting older. People pretend to be happy in order to portray their happy life only. But there were millions of tears rolling on to their cheeks. So here are some quotes about life in Telugu which you need in your tough and happy times.
ఇతరుల గురించి నీకు చెప్పేవారు, నీ గురించి ఇతరులకు చెబుతారు.
There’s no enemy outside our soul . The real enemies live inside us : ANGER , EGO , GREED and HATE
మనం మన జీవితాన్ని నిజంగా జీవిస్తున్నామా
లేదా పుట్టాం కదా అని బ్రతికేస్తున్నామా.. అసలు జీవితమంటే ఏమిటి? దాని విలువ ఏంటి? ప్రతి మనిషి పుట్టుక మాములుగానే ఉంటుంది కానీ చావు మాత్రం ఎలా ఉంటుంది అనేది వాళ్ళు జీవించిన పద్దతిని బట్టి ఉంటుంది.. గొప్పగా పుట్టడం అనేది మనచేతుల్లో ఉండదు కాని గొప్పగా చనిపోయే అవకాశం మన చేతుల్లోనే ఉంటుంది…. మన జీవితం చాల చిన్నది.. దాన్ని తాత్కాలికమైన భావోద్వేగాలకు లోను చేసి మన జీవితాన్ని నరకప్రాయం చేసుకోకూడదు… మన జీవితమే శాశ్వతం కాదు కదా మరి దేని కోసం మన ఈ తాపత్రయాలన్ని… మనం ఉన్నప్పుడు చేసే పనులే మనల్ని మరణించాక కూడా బ్రతికిస్తాయి… ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే జీవితాన్ని బ్రతకకండి జీవించండి అని చెప్పేందుకే నా ఈ చిన్న ప్రయత్నం… ఆలోచిస్తారు… నా ఈ చిన్న ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారు అని భావిస్తూ.
You are the creator of your destiny, and it starts with the words you speak into your life. Speak positive things into your life, strong things, speak love and happiness into your life and you’ll notice more love and happiness.
పెరుగుకన్నా పెరుగులో దాగి ఉన్న నెయ్యికే విలువ ఎక్కువ. అలాగే…. మనిషి కన్నా మనిషిలో దాగివున్న మంచితనానికి విలువ ఎక్కువ.
క్రమశిక్షణ లేని చదువు, సమయపాలన లేని విధినిర్వహణ, ఆచరణలేని మాటలు, నీకే కాదు నీ చుట్టుపక్కల వారికి కూడా కీడు చేస్తాయి. ఆరడుగుల మనిషి యొక్క విలువ నాలుగు అంగుళాల నాలుక మీద ఆధారపడి ఉంటుంది.
మనుషులు ఎలాంటి వారో తెలుసుకోవాలి అంటే అందరితో ఉండాలి. నిన్ను నువ్వు తెలుసుకోవాలి అంటే ఒంటరిగా ఉండాలి.
Read: Love Quotes in Telugu
Telugu Quotes on Life with Images
You may be too strong but in tough situations, you need someone to share the tragedies of your life. It is up to you to draw changes in your life but you should be able to explore the new paths so that you can figure out the future. What can help you in changing life? The best Motivational Quotes about life in Telugu can support you in changing the way you think, what you feel about yourself, sort out depressions, get out of everything, and more. You have control over your life than anything else so turn it in the highest possible ways. Whenever you feel like getting out of mind, just check out these Motivational Life Quotes in Telugu listed here.
గొడవ జరిగితే కాని బయట పడదు, అసలు ఎవరి మనసులో ఏముందో అని. చూడ్డానికి ఏముంది అందరూ నవ్వుతూ పలకరించే వాళ్ళే. అవసరం ఒకరిది అయితే అవకాశం ఇంకొకరిది….. ఆ కోపంలోనే మనిషి అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది, కోపంలోనే మనసులో ఉన్న నిజమైన భావాలు బయటపడుతుంటాయి.
Be soft and cool like water. So , you can adjust anywhere in life. Be hard and attractive like a diamond. So, no one can play with your emotions.
ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని ఏర్పడుతుందో అధర్మం పెరిగిపోతుందో ఆ ఆ సమయాల్లో నన్ను నేను ప్రకటించుకుంటాను. సాధు స్వభావం కలవారిని రక్షించడానికి దుష్టులను నాశనం చేయడానికి ధర్మ సంస్థాపన చేయడానికి ప్రతి యుగంలోనూ అవతరిస్తాను – భగవద్గీత.
When mind is Weak, a Situation becomes….. Problem . When mind is Balanced the Situation becomes a … Challenge . When mind is Strong that Situation Becomes …. Opportunity. It’s all a Mind Game, Be Strong.
వేరే మనిషి యొక్క పాత్రలో నటించడం కష్టమే.. కానీ మన పాత్రలో జీవించడం అంతకంటే కష్టం.. ఎన్నో సమస్యలు, ఎన్నో అవమానాలు, మరెన్నో బాధ్యతలు. ఇవన్నీ తట్టుకొని గుండె ధైర్యంతో ఎవడు జీవిస్తాడో.. జీవితాన్నిస్తాడో అతడే నిజమైన హీరో.
Inspirational Quotes about Life in Telugu Language
There should be someone to inspire people so that it helps them to know their worth too. No one can become a millionaire overnight. It is completely based on hard work and consistency. There were many inspiring bodies around you to teach the ups and downs of life. You need to take them as an inspiration and achieve the commitments you craved. Nothing can determine you than your thoughts and feelings. One needs to have control over these two so that they can reach the heights. Here are some best Inspiration Quotes about Life in Telugu to inspire and support you in possible ways.
అద్దె ఇంట్లో ఉన్నవాడికి సొంత ఇంట్లో ఉన్నవాడికి తేడా ఏమిటంటే .. ! అద్దె ఇంట్లో ఉన్నవాడు ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఇల్లు ఖాళీ చేస్తాడు. సొంత ఇంట్లో ఉన్నవాడు ఒకేసారి ఖాళీ చేస్తాడు. జ్ఞానికి ఈ శరీరం అద్దె ఇల్లు లాంటిది. – రమణ మహర్షి
సాధించాలన్న ఆలోచన నీ మనసులో ఉన్నంతకాలం ఎన్ని అడ్డంకులు వచ్చినా నీ విజయాన్ని ఆపలేవు.
Everything happens for a reason. That reason causes change. Sometimes it hurts. Sometimes it’s hard But in the end it’s all for the best.
When you’re trying to motivate yourself appreciate the fact that you’re even thinking about making a change. And as you move forward, allow yourself to be good enough. – Alice Domar
Read: Telugu Inspirational Quotes
Heart Touching Life Quotations in Telugu
One will never know the beauty of life unless you feel and enjoy it. Life always challenges you but there should be some courage to overcome those. Life is an ocean of mixed emotions like Love, betrayal, breakup, heartaches, and others. Now or some other time everyone wants to take a break from the so living called life. As you cant get out of Karma serving, we will let you have some peace with beautiful Heart Touching Life Quotes in Telugu. These quotations will fill your life with positive vibes and take back to the world of happiness. You will learn to lead life normally by learning from the negative shades that you have encountered. Go through these Heart Touching Quotes about life in Telugu and get back to your peaceful life.
మనిషికి కాలం విలువ తెలుసు. డబ్బు విలువ తెలుసు. స్వేచ్ఛ విలువ తెలుసు. బంధం విలువ తెలుసు. ప్రాణం విలువ తెలుసు. కానీ … ఇన్ని తెలిసిన మనిషికి ఎందుకు సాటి మనిషి విలువ తెలియడం లేదు!
Happiness keeps you sweet. Trials keep you strong. Sorrow keeps you human. Failure keeps you humble. And God keeps you going.
Sad Life Quotes in Telugu
Every time when I get out of my mind, I look for the best Sad life quotes in Telugu. You are not the one holding the ugliest part of life. Once or more in a lifetime, everyone will encounter the worst moments that turn your life. If someone is going through time times, it is the sign that you will get the best in the coming days. You will be the happiest person when you pave your own path and walk on it. Learn from the lessons of life and get out of it to pave a new path. Everything has an expiry, likewise, your happiness has a lot of it. Be ready to face the worst situations so that you will never regret to live this life. Sad Quotes are just a relief for those who are not able to get out of depression.
బాధ, కోపం రెండూ మంచివే.. మనకి వస్తే మనవాళ్లేవరు. మనతో ఉండేదెవరు అని నిరూపిస్తాయి. ఎదుటివారికొస్తే … వారి మనసులో మన స్థానమేంటో నిరూపిస్తాయి.
మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం. ఎందుకంటే మనకంటే మంచి సమాధానం కాలమే చెప్తుంది.
The sea is same for all but some find fishes, Some find shells, some find pearls & others just wet their feet. Life is same for all, we only find what we are looking for. Choose wisely.
నిజాలు చెప్పి నిజాయితీగా ఉండే వారికన్నా అబద్దాలు చెప్పి ఆకట్టుకునేవాళ్లనే ఈ ప్రపంచం ఎక్కువగా నమ్ముతుంది. వాళ్ళకే ఎక్కువ విలువ.
తగిలిన ప్రతీ గాయాన్ని జ్ఞాపకంగా గుర్తుపెట్టుకుంటే అది బాధ. ఆ తగిలిన ప్రతీ గాయాన్ని పాఠంగా మార్చుకుంటే అది మార్పు. ఎందుకంటే ముళ్ళుని తొక్కిన కాలు బాధపడుతూ అక్కడే ఉండిపోకూడదు. ఈసారి జాగ్రత్తగా నడవడం మొదలుపెట్టాలి.
Read: Sad Love Quotes in Telugu
Real Life quotes in Telugu
Are you leading real-life or machine life? Not everything you see in this world is real. While some speak more about life on screen but they are least aware of that. A person having courage inside and outside can deal with this world in multiple ways. Real Life offers various moments but not explanations. Not all can lead a real life because they are bound with responsibilities, superiors, society claims, and others. Under the mask of being good to everyone, people forget to lead their real life and put a mask on their faces with smiles. Just pick out the best real-life quotes that relate your situations and thoughts here.
మన క్షేమాన్ని కోరేవాళ్ళు.. వీధి దీపాల్లాంటివారు .! గమ్యాన్ని మనకు దగ్గర చేయలేకపోయినా, దాన్ని చేరుకునే బాటని కాంతిమయం చేస్తూ సహాయపడతారు.
జీవిత సత్యం కడుపు కట్టుకొని సంపాదించు రేపు నీ బిడ్డలకి మంచిది అంతే కానీ . . వేరేవాళ్ళ కడుపు కొట్టి సంపాదించకు . ఆ పాపం నీ బిడ్డలకు చుట్టుకుంటుంది.
Forget who hurt you yesterday, but don’t forget those who love you everyday. Forget the past that makes you cry and focus on the present that makes you smile. Forget the pain but never the lessons you gained.
జీవితాన్ని మార్చేసిన డబ్బు .. !! డబ్బు లేనప్పుడు కూరగాయలు వండుకుని తినేవారు డబ్బుగలవారు అయ్యాక.. పచ్చికూరగాయలు తింటూ బతుకుతున్నారు డబ్బులేనప్పుడు గుడికి, భక్తిగా దర్శనం కోసం వెళ్ళేవారు డొచ్చొచ్చాక సరదాగా తిరగడానికి వెళ్తున్నారు డబ్బులేనప్పుడు లేపేదాకా నిద్ర నుండి మెలకువ వచ్చేది కాదు.. డబ్బిచ్చాక నిద్రే పట్టక మాత్రలు మింగాల్సి వస్తుంది.. !!
Forget the things that make you sad. Remember the moments. that make you glad. Forget the troubles that passed away. Accept the blessings that come your way.