Elephant family

20 Best Inspirational Quotes on Love and Life in Telugu Language

ఎవరికో నచ్చినట్టు బ్రతికితే..నవ్వును దాచి కన్నీళ్ళతో నవ్వును నటిస్తూ బ్రతకాలి ..!
నాకు నచ్చినట్టు నేను బ్రతికితేనే చావు ఐన నవ్వుతు స్వీకరిస్తా..!
మోసం చేసే వాడి తప్పు ఎంతుందో…మోసపోయే వాడిది అంతే ఉంటుంది…
బావి లోతు చాలక సముద్రంలోకి దూకి సచ్చే కప్ప అతి తెలివికి నవ్వొస్తుంది…

తప్పు దారి పట్టిన మనస్సు కంటే పెద్ద శత్రువు లేదు. 
Elephant family
Elephant family
ఏ స్వార్థం కల్మషం అంటూ లేని ప్రేమ ఆప్యాయతలు చిన్న నాటి బంధాలలోనే సాధ్యమేమో. 
ఏదీ ఆశించకుండా స్నేహం చేసేవాళ్లు అరుదు.
INdian lady face raining
INdian lady face raining

మాటలతో మార్చలేని మనసుతో.. మౌనంతో వాదిస్తున్నా..!
నాలో నేను రోదిస్తూ నవ్వులు మాత్రం పంచుతున్నా…. !
“ప్రేమించటం తప్ప నటించడం చేతకాక”

పూలను ఇష్టపడ్డాను కాసేపు సువాసనను ఇచ్చి వాడిపోయాయి…! 
ముల్లుని ఇష్టపడ్డాను గుచ్చుకున్న నొప్పి జీవితాంతం జ్ఞాపకమై నిలిచింది..! 
నేను నీ సంతోశాల పూలనే కాదు..నీతో ఎదురయ్యే ముల్లలాంటి బాధలను ప్రేమిస్తున్నాను. 

ఒక్కోసారి వాదించి అలసిపోవడం కన్నా 
సమాదానం చెప్పవలసి వస్తే చెప్పుతో కొట్టినట్టు ఉండే మౌనమే మేలు
మనం ఎంత హోదాలో వున్న వృత్తి ధర్మం మరవకూడదు అని ఈయన చూసి నేర్చుకోవాలి!
 
Respect your profession
Respect your profession
చేయబోయే పనిని గురించి తెలసుకోవడమే వివేకం, ఎలా చేయాలో తెలుసుకోవడమే నైపుణ్యం, పూర్తి చేయడమే సామర్థ్యం. – షేక్స్‌పియర్‌.
శాంతంగా నిబ్బరంగా ఉండటమే నిజమైన శక్తి .
ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో, దాని వల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది.- స్వామీ వివేకానంద.
 
నిరంతరం వెలిగే సూర్యున్ని చూసి చీకటి భయపడుతుంది.

నిరంతరం శ్రమించేవాణ్ని చూసి ఓటమి భయపడుతుంది.

Telugu Quote on Soul
Telugu Quote on Soul
Smile quote
Smile quote

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top