ప్రేమికుల రోజు శుభాకాంక్షలు.
ఓ ప్రియతమా,
నీ గమ్యం లేని గమనం లేదు నా పయనానికి..
నీ రూపం లేని స్వప్నం లేదు న కనులకి… నీ భావం లేని కవియ్హ లేదు న కలానికి….
ప్రేమికుల రోజు శుభాకాంక్షలు.
నువ్వు నాకు గుర్తొస్తే ఎవరూ ఉండరు
నీ జ్ఞాపకం తప్ప!
నువ్వు నా పక్కనుంటే నేనే ఉండను
నువ్వు తప్ప!
నీవే నా అంతం… నీవే నా అంతరాత్మ..
నీవే నా పరమాత్మ… నీవే నా మరో జన్మాత్మ…!
భాషలు వేరయినా భావాలు ఒక్కటే
మనసులు వేరయినా మమతానురాగాలు ఒక్కటే
దారులు వేరయినా మన ప్రేమ ఒక్కటే ప్రియా .
Happy Valentines Day.
ప్రేమ ఒక్క ఫీలింగ్ మాత్రమే అదొక్కటే జీవితం కాదు ….
పూర్తిగా అవగాహణ లేని యువకులు ప్రేమ అనే
పేరుతో తాత్కాలిక భావోద్వేగానికి లోనయ్యి ….
అదే జీవితం అనుకొని మొదలు చివర అనుకొని
తొందరపడి జీవితాలు పాడు చేసుకోవద్దు ….
I Feel Like I am in Love with Every Kid that
where I Met them … Shake Hand with them ….
Hugged them and had Interaction with Heart to Heart ……
Happy Valentine Day to All of my Loving Kids …….
Dear Youth … Love is okay but Pls Don’t be Selfish ,
Don’t make it as a Business , Get Hurt Or Don’t Hurt Someone ……
Love is Part of Life but it is not LIFE ….
It is just Emotional Bond That’s All ….
As I Believe “Every Relationship is Give and Take as Karl Marks “
Thank you!!1