ఆ నింగిలో తేలుతూ
గాలిలో ఊగుతూ
నీటితో ఆడుతూ
నేలని తాకుతూ
నెలవంకనే చుట్టేసి
ఊయల ఊగుతూ
స్వప్నలోక విహారం సాగిద్దామా…
శుభరాత్రి మిత్రులందరికీ…
గాలిలో ఊగుతూ
నీటితో ఆడుతూ
నేలని తాకుతూ
నెలవంకనే చుట్టేసి
ఊయల ఊగుతూ
స్వప్నలోక విహారం సాగిద్దామా…
శుభరాత్రి మిత్రులందరికీ…