Happy-Independence-day-quotes-in-telugu

Happy Independence Day Whatsapp Wishes & Facebook Status in Telugu

భారతీయులందరికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
independence-day-wishes-sms-messages-16
independence-day-wishes-sms-messages-16
independence-day-wishes-sms-messages-1
independence-day-wishes-sms-messages-1
independence-day-photos
independence-day-photos
Independence-Day-Messages-In-Telugu
Independence-Day-Messages-In-Telugu
independence-day-inspirational-quotes-telugu
independence-day-inspirational-quotes-telugu
Happy-Independence-day-quotes-in-telugu
Happy-Independence-day-quotes-in-telugu
10-independence-day-preparations-601
10-independence-day-preparations-601


స్వేచ్చా భారతావనిలో ఎగురుతున్న మువ్వన్నెల జండా..
ఎగిరే జండా రెపరెపల నడుమ మిగిలి ఉన్నా అలంకార ప్రాయంగా..
ఆకుపచ్చ,తెలుపు,కాషాయాల నడుమ ఉన్న అశోక చక్రాన్ని.

సారనాధ లో అశోకుడు స్థాపించిన అశోకస్థంభం నుండి పింగళివెంకయ్య నన్ను సేకరించి
జాతీయపతాకంలో నీలి రంగుతో నన్ను చేర్చి నాకు గౌరవాన్నిచ్చారు

‘చక్ర’ అనేది సంస్కృత పదము
దీనికి ఇంకో అర్థం… స్వయంగా తిరుగుతూ
కాలచక్రంలా తన చలనాన్ని పూర్తిచేసి మళ్ళీ తన గమనాన్ని ప్రారంభించేది.

24 ఆకులు 24 భావాలను సూచిస్తాయి

ప్రేమ (Love) మానవులంతా ఒకరిపట్ల మరొకరు ప్రేమాభావంతో మెలగాలని

ధైర్యము (Courage) ఎవరికి వారు ధైర్యవంతులై దేశానికి రక్షణగా నిలవాలని

సహనం (Patience) కోపతాలకు పోకుండా తోటివారిపట్ల సహనంతో ఉండాలని

శాంతి (Peacefulness) అందరూ శాంతి భావంతో మెలగాలని

కరుణ (kindness) ఎదుటివారిపట్ల కరుణతో ఉండాలని

మంచి (Goodness) మంచి వారిగా వ్యవహరించాలని

విశ్వాసం (Faithfulness) దేవునియందు తోటివారికి విశ్వాస పాత్రులుగా ఉండాలని

మృదుస్వభావం (Gentleness) మాట,నడవడికలందు మృదుస్వభావులుగా మెలగాలని

సంయమనం (Self-control) కోపం,బాధ,అహంతో మాటకి మాటగా కాక సంయమనం పాటించాలని

త్యాగనిరతి (Selflessness) దేశమందు,కుటుంబం నందు శ్రాద్ధాభక్తులు,త్యాగనిరతి కలిగి

ఆత్మార్పణ (Self sacrifice) అవసరమయితే దేశం కోసం ఆత్మార్పణకు సిద్ధపడేలా

నిజాయితీ (Truthfulness) నీతి,నిజాయితీలకు మారుపేరుగా నిలవాలని

సచ్ఛీలత (Righteousness) ఎల్లప్పుడూ సచ్ఛీలతను కలిగి

న్యాయం (Justice) న్యాయానికి కట్టుబడి

దయ (Mercy) దయకలిగి

హుందాతనం (Graciousness) మంచి నడవడికతో హుందాగా

వినమ్రత (Humility) పెద్దలయందు వినమ్రతతో మెలగాలని

తాదాత్మయం (Empathy) దేశ సేవ,మానవ సేవలో పరవశాన్ని పొందుతూ

జాలి (Sympathy) భూతదయ కలిగి

దివ్యజ్ఞానం (Godly knowledge) నూతన పరివర్తనము, మనో ధైర్యము, కలుగచేయుటకు సహకరించు జ్ఞానాన్ని కలిగి

ఈశ్వర జ్ఞానం (Godly wisdom) దైవత్వాన్నీ

దైవనీతి (దివ్యనీతి) (Godly moral) అందరూ సమానమే అన్న రీతిన

దైవభీతి (దైవభక్తి) (Reverential fear of God) దైవమందు భయముతో

దైవంపై ఆశ/నమ్మకం/విశ్వాసం (Hope/trust/faith in the goodness of God.) దేవుని యందు నమ్మకం,ఆశ,విశ్వాసము కలిగి

అందరూ కలసి మెలసి ఉండాలన్న ఉద్దేశ్యమే నేను (అశోకచక్రం).

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top