Jokes are the best way to relax our souls. Laughing releases your stress. Soothe tension and improves health, mood and immune system.
Telugu Jokes Images
అబ్బాయి : ఓయ్…!
అమ్మాయి : ఏం జరిగింది?
అబ్బాయి : ఏం లేదు..!
అమ్మాయి : లేదు..చెప్పు..అసలేం జరిగింది? ఎందుకంత డల్ గా ఉన్నావు?
అబ్బాయి : నేను ఒకటి అడుగుతాను ఏమీ అనుకోవుగా..నిజం చెప్పాలి…చెప్తావా ?
అమ్మాయి : అడుగు.
అబ్బాయి : రాజేష్ ఎవరు ? అతను ఫేస్ బుక్ లో నీ ఫ్రొఫైల్ పిక్చర్స్ కు,నీ స్టేటస్ లకు కంటిన్యూగా లైక్ లు కొడుతూనే ఉన్నాడు..ఎవరా పనికిమాలిన ఎదవ?
అమ్మాయి : ప్లీజ్..అతన్నేమీ అనకు .
అబ్బాయి : అబ్బా..సూపర్…అమ్మాయి గారికి కోపం పొడుచుకొస్తోంది… వాడితో ప్రేమలో ఉన్నావా?
అమ్మాయి : నేను వాడిని ఎందుకు ప్రేమిస్తాను… నువ్వు నాతో ఉండగా.?!
అబ్బాయి : పోనీ నీ తమ్ముడు లేదా …అన్నయ్య వరస అనుకోవచ్తా ?
అమ్మాయి : లేదు..అలాంటిదేం కాదు…!
అబ్బాయి: నన్ను ఇరిటేట్ చేయకు..వాడెవడు.. ?
అమ్మాయి : ప్లీజ్ ..మనం వేరేది మాట్లాడుకుందామా?!
అబ్బాయి : నువ్వు నా నుంచి ఏదో దాస్తున్నావ్… నీకు నా కన్నా వాడే ఎక్కువ అయ్యాడన్నమాట… ?
అమ్మాయి :నిజం చెప్తే నువ్వు నన్ను తిడతావు…!
అబ్బాయి : నస పెట్టకు…చెప్పు… నా సహనాన్ని పరీక్ష పెట్టకు..!
అమ్మాయి : ప్లీజ్..
అబ్బాయి:నువ్వు నాకు చెప్పకపోతే…ఇదే మనం ఆఖరి సారి కలవటం… ..!
అమ్మాయి : ఓకే..చెప్తాను..కానీ నన్నేమీ అనకూడదు..?!
అబ్బాయి : ఓకే..!
అమ్మాయి : సరే…అయితే.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
అది నా ఫేక్ ప్రొఫైల్… ఎవరూ నా ఫ్రొఫైల్ కు లైక్ లు కొట్టడం లేదు..నువ్వు కూడా నా స్టేటస్ లకు కామెంట్స్ , లైక్ లు ఇవ్వటం లేదు.. అందుకే … నేనే ఓ ఐడీ క్రియేట్ చేసుకుని కామెంట్స్, లైక్ లు కొట్టుకుంటున్నా… క్యూట్, నైస్, హాట్ అంటూ ..నాకు నేనే……రాసుకుంటున్నా!
ammayi Hi abbayi oye
Comment bavundhi keerthana.
hi,oye…what a prasa.